Srilanka: లంకలో రావణకాష్ఠం

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక దేశం అతలాకుతలం అవుతోంది. అప్పులు కట్టడానికి డబ్బులు లేవు. పౌరుల అవసరాలు తీర్చేందుకు వనరులు లేవు. ఫలితంగా.. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసరాలు లభించక... లంకేయులు ఒక్కపూటే భోజనం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇదే తంతు.

Published : 10 May 2022 22:40 IST

Tags :

మరిన్ని