Andhra Politics: కాకాణి..మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఇంత అరాచకమా?: ధూళిపాళ్ల

నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా అని నిలదీశారు.

Published : 18 Apr 2022 15:47 IST

Tags :

మరిన్ని