Anand Mahindra: సోఫా బండి.. అదిరిందండి!: వీడియో షేర్ చేసిన ఆనంద్‌ మహీంద్రా

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా మరో ఆకట్టుకునే వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. సోఫాను వాహనంగా మార్చి.. ఇద్దరు యువకులు చూపిన సృజనాత్మకతను ప్రశంసించారు. ఏ దేశమైనా ఆటోమొబైల్స్‌ రంగంలో దిగ్గజంగా ఎదగాలంటే.. ఇలాంటి ఆవిష్కర్తలు అవసరమని పేర్కొన్నారు. భారత్‌లో ఈ వాహనాన్ని రిజిస్టర్‌ చేసుకునేందుకు వెళ్లినప్పుడు.. ఆ ఆర్టీవో ఇన్‌స్పెక్టర్‌ ముఖం ఎలా మారిపోతుందో చూడాలనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.

Updated : 01 Jan 2024 18:03 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు