Vijay Deverakonda: ఇళ్ల నుంచి బయటకు రండి: విజయ్‌ దేవరకొండ

సినీ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అందరూ ఇళ్లనుంచి బయటకు వచ్చి తప్పక ఓటేయాలని సూచించారు. మన ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

Updated : 30 Nov 2023 14:56 IST

సినీ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అందరూ ఇళ్లనుంచి బయటకు వచ్చి తప్పక ఓటేయాలని సూచించారు. మన ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు