VijayaShanti: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలిచ్చింది.. ఓటు గ్యారంటీ మీరివ్వండి: విజయశాంతి

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. ప్రజలు ఓటు గ్యారంటీనిచ్చి గెలిపించాలని ఆ పార్టీ నేత విజయశాంతి (VijayaShanti) విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated : 05 Mar 2024 16:10 IST

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. ప్రజలు ఓటు గ్యారంటీనిచ్చి గెలిపించాలని ఆ పార్టీ నేత విజయశాంతి (VijayaShanti) విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు