RS Praveen: అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం!: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ(BSP) పని చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చేరుకున్న ఆయనకు.. స్థానిక నాయకులు, కార్యకర్తలు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టి, నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన విమర్శించారు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి రాజ్యాధికార స్థాపనకు ప్రతి ఓటరు సహకరించాలని ఆయన కోరారు.

Updated : 21 Nov 2023 12:33 IST

Tags :

మరిన్ని