Artificial Intelligence: ఏఐతో రాబోయే మార్పులు ఇవేనా?

మనిషి ఓ అన్వేషణా జీవి. మస్తిష్కానికి పదును పెడుతూ నూతన ఆవిష్కరణలు, మరెన్నో వస్తువులకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అసలు ఊహకే అందని పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంటాడు. తద్వారా జీవితాన్ని రోజురోజుకూ సులభతరం చేసుకుంటున్నాడు మానవుడు. ఇదే క్రమంలో ఆవిష్కృతమైన కృత్రిమ మేధ అనే సరికొత్త సాంకేతికత అతి త్వరలో ప్రపంచ గమనాన్ని గణనీయంగా మార్చేయబోతోంది. మనుషుల జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురానుంది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా మరింత వేగంగా అడుగులు పడనున్నాయి. మరి కృత్రిమ మేధ (Artificial Intelligence) అంటే ఏమిటి. దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి. కేవలం ప్రయోజనాలేనా, సవాళ్లు కూడా ఉన్నాయా.?

Updated : 01 Jan 2024 23:42 IST

Tags :

మరిన్ని