Viral Video: సెల్ఫోన్ మాట్లాడుతూ.. మ్యాన్ హోల్లో పడిన మహిళ
సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మ్యాన్ హోల్ లో పడిన ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. పట్నాలోని అలమ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాను వెనకాల సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న మహిళ... ముందు ఉన్న మ్యాన్ హోల్ ను గమనించకుండా అందులో పడిపోయారు.
Published : 23 Apr 2022 22:21 IST
Tags :