Ukraine: జాపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం వద్ద రణరంగం

రష్యా-ఉక్రెయిన్ బలగాల భీకర పోరుతో ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉంది. అత్యంత జాగ్రత్తతో నడపాల్సిన ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం రణ రంగానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకోవడం వల్ల అణు విస్ఫోటన భయం నెలకొంది. అణు విద్యుత్  కేంద్రంలో ఎక్కడ చూసినా ఫిరంగులే దర్శనమిస్తున్నాయి. తప్పు మీదంటే మీదంటూ ఇరుదేశాలు ఆరోపించుకుంటున్నాయి.

Published : 16 Aug 2022 18:51 IST

Tags :

మరిన్ని