APSRTC: ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంపై వైకాపా ప్రభుత్వం అంత నిర్లక్ష్యమా..?

విధి నిర్వహణలో ఆర్‌టీసీ ఉద్యోగులది ప్రత్యేక తీరు. గంటల తరబడి బస్సును నడపడమే కాదు రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటారు. వైకాపా ప్రభుత్వం రోడ్లు బాగుచేయకపోవడంతో రహదారులు  అధ్వానంగా తయారయ్యాయి. ఆ దెబ్బకు ఒళ్లంతా హునమైనా డ్యూటీ చేయక తప్పదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈహెచ్‌ఎస్‌ కార్డులతో సరైన వైద్యం అందుతుందా అంటే అదీలేదు.

Published : 14 Nov 2023 12:28 IST

Tags :

మరిన్ని