TDP: వైకాపా హయాంలో అభివృద్ధి అంటే అప్పులు చేయడమే: పార్థసారథి

ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన యాదవ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కొలుసు పార్థసారథి, వెనిగండ్ల రాము అన్నారు.

Published : 19 Apr 2024 12:57 IST

ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని.. కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన యాదవ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కొలుసు పార్థసారథి, వెనిగండ్ల రాము అన్నారు. సమావేశంలో వైకాపా నేతలు, పలు గ్రామాల యాదవ సంఘాల నేతలు తెలుగుదేశంలో చేరారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ర్టాన్ని నాశనం చేశారని కొలుసు పార్థసారథి విమర్శించారు. 

Tags :

మరిన్ని