గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.


ఈవారం

అనుకున్నది దక్కుతుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలు పొందుతారు. ఆర్థికాంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది. అవసరానికి సహాయం చేసే వారున్నారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఇష్టదేవత నామస్మరణ శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని