Congress : కాంగ్రెస్‌ శ్రేణుల విజయోత్సవ వేడుకలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. రంగులు చల్లుకుంటూ, బాణసంచా పేల్చుతూ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Updated : 13 May 2023 19:09 IST
1/20
కరీంనగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు
2/20
3/20
ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్‌లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్‌లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు
4/20
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రెడ్‌హిల్స్‌ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గదను బహూకరించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రెడ్‌హిల్స్‌ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గదను బహూకరించారు.
5/20
శ్రీనగర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల సంబరాలు శ్రీనగర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల సంబరాలు
6/20
7/20
బెంగళూరులో కాంగ్రెస్‌ శ్రేణుల జోష్‌ బెంగళూరులో కాంగ్రెస్‌ శ్రేణుల జోష్‌
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో సంబరాలు హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో సంబరాలు
16/20
17/20
విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు
18/20
19/20
20/20

మరిన్ని