BRS: తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

మంత్రి హరీశ్‌రావు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు వెడల్పు- సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు, భారాస నాయకులు హజరయ్యారు.

Updated : 29 Sep 2023 20:05 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు