MILAN : విశాఖకు ‘మిలాన్‌’ కళ

Updated : 26 Feb 2022 07:31 IST
1/15
తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో ‘మిలాన్‌’ కార్యక్రమం విశాఖ తీరంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో ‘మిలాన్‌’ కార్యక్రమం విశాఖ తీరంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
2/15
3/15
4/15
 ఈ సందర్భంగా విమానాల నుంచి విడుదల చేశాక మండుతూ సాగరంలో పడుతున్న డమ్మీ బాంబులు. ఈ సందర్భంగా విమానాల నుంచి విడుదల చేశాక మండుతూ సాగరంలో పడుతున్న డమ్మీ బాంబులు.
5/15
6/15
 ఆకట్టుకుంటున్న హెలికాప్టర్‌లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్న హెలికాప్టర్‌లతో చేసిన విన్యాసాలు
7/15
8/15
9/15
యుద్ధ విమానాల విన్యాసాలు.. యుద్ధ విమానాల విన్యాసాలు..
10/15
కవాతు చేస్తున్న బృందం కవాతు చేస్తున్న బృందం
11/15
ఆకట్టుకున్న కవాతు ఆకట్టుకున్న కవాతు
12/15
13/15
విన్యాసాలను వీక్షిస్తున్న స్థానిక ప్రజలు విన్యాసాలను వీక్షిస్తున్న స్థానిక ప్రజలు
14/15
15/15
విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతున్న ఆర్‌కే బీచ్‌ మార్గం... విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతున్న ఆర్‌కే బీచ్‌ మార్గం...

మరిన్ని