AP PRC: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం
Updated : 25 Jan 2022 12:14 IST
1/16
కర్నూలులో కదం తొక్కుతున్న ఉద్యోగులు
2/16
అమరావతి : వెలగపూడి సచివాలయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
3/16
విజయవాడ : ఉద్యోగులకు మద్దతుగా తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్న భాజపా నాయకులు
4/16
ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టిన ఉద్యోగులు
5/16
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్సనర్లు
6/16
గుంటూరులో..
7/16
పీఆర్సీ రద్దు కోరుతూ కడపలో ర్యాలీ చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు
8/16
కడప కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
9/16
కడప కలెక్టరేట్ వద్ద...
10/16
ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో విజయవాడలో ఆందోళన చేపడుతున్న ఉద్యోగులు
11/16
విజయవాడలో పాతబస్టాండ్ నుంచి గాంధీనగర్ ధర్నాచౌక్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ..
12/16
ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన
13/16
అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
14/16
అనంతపురంలో... అర్ధనగ్న ప్రదర్శన
15/16
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
16/16
మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..