మోనాల్‌ గజ్జర్‌

మోనాల్‌ గజ్జర్‌

1/15

తెలుగు, తమిళ, గుజరాతీ చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మోనాల్‌ గజ్జర్‌

2/15

తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘సుడిగాడు’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

3/15

‘వెన్నెల వన్‌ అండ్‌ ఆఫ్‌’, ‘సిగరమ్‌ తోడ’, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’, ‘అల్లుడు అదుర్స్‌’ తదిరత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది

4/15

‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’లో పాల్గొన్న మోనాల్‌ ఏకంగా 98 రోజులు హౌస్‌లో ఉంది.

5/15

ప్రస్తుతం తెలుగు అబ్బాయి.. గుజరాతీ అమ్మాయి అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

6/15

‘‘స్వభావరీత్యా నేను సూపర్‌ పాజిటివ్‌. ఎవరైనా వచ్చి ‘నువ్వు నాకు నచ్చలేదు’ అని మొహం మీద చెప్పినా నేను పాజిటివ్‌గా తీసుకుంటా’’

7/15

‘‘బిగ్‌బాస్‌ హౌస్‌లో నన్ను గ్లామర్‌ డాల్‌ అనుకుంటున్నారని బయకొచ్చాన విన్నా. కొన్ని మీమ్స్‌ కూడా చూశా. ప్రేక్షకులకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు’’

8/15

‘‘బిగ్‌బాస్‌లో శని, ఆదివారాలు మినహా ఏరోజూ మేకప్‌ వేసుకోలేదు. ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఉన్నా’’

9/15

‘‘అందంగా కనిపించాలని ఎంత తాపత్రయపడినా, ఆరోగ్యంగా లేకపోతే అందంగా కనిపించం. అందుకే రోజూ వాకింగ్‌ యోగా తప్పకుండా చేస్తా’’

10/15

మోనాల్‌ గజ్జర్‌

11/15

మోనాల్‌ గజ్జర్‌

12/15

మోనాల్‌ గజ్జర్‌

13/15

మోనాల్‌ గజ్జర్‌

14/15

మోనాల్‌ గజ్జర్‌

15/15

మోనాల్‌ గజ్జర్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని