Rana Daggubati: స్పర్శ్‌ హోస్పైస్‌లో రానా సందడి

  ప్రముఖ సినీ నటుడు రానా.. ఖాజాగూడలోని స్పర్శ్‌ హోస్పైస్‌లో నూతన వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి క్యాన్సర్‌ రోగులను పరామర్శించడంతో పాటు సిబ్బందితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

Updated : 08 Oct 2022 16:51 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని