SSC Exams : తెలంగాణ వ్యాప్తంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మే 23 నుంచి జూన్‌ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 9.35 తరువాత అంటే 5 నిమిషాలు దాటితే లోపలకు అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేయడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.  

Updated : 23 May 2022 20:32 IST
1/26
హైదరాబాద్‌: విజయ్‌నగర్‌ కాలనీలోని ప్రభుత్వ హైస్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు హైదరాబాద్‌: విజయ్‌నగర్‌ కాలనీలోని ప్రభుత్వ హైస్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
2/26
3/26
నల్గొండలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు నల్గొండలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
4/26
5/26
హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద.. హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
6/26
7/26
హైదరాబాద్‌: సీతాఫల్‌మండిలోని పరీక్ష కేంద్రం వద్ద.. హైదరాబాద్‌: సీతాఫల్‌మండిలోని పరీక్ష కేంద్రం వద్ద..
8/26
టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుమార్తె సికింద్రాబాద్‌లోని కీస్‌ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చి ఆమెకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుమార్తె సికింద్రాబాద్‌లోని కీస్‌ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చి ఆమెకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు.
9/26
ఆదిలాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో హాల్‌ టికెట్ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు ఆదిలాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో హాల్‌ టికెట్ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
10/26
11/26
ఉప్పల్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో.. ఉప్పల్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో..
12/26
సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో.. సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో..
13/26
హైదరాబాద్‌ : అంబర్‌పేటలోని ఓ పరీక్షా కేంద్రం.. హైదరాబాద్‌ : అంబర్‌పేటలోని ఓ పరీక్షా కేంద్రం..
14/26
కరీంనగర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
కరీంనగర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
15/26
దేవుడి ఆశీస్సులు ఉండాలని..
దేవుడి ఆశీస్సులు ఉండాలని..
16/26
కాలికి గాయమైనా పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి కాలికి గాయమైనా పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి
17/26
హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తున్న సిబ్బంది హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తున్న సిబ్బంది
18/26
ఆల్ ది బెస్ట్.. బాగా రాయాలి ఆల్ ది బెస్ట్.. బాగా రాయాలి
19/26
పరీక్ష రాసేందుకు సిద్ధంగా.. పరీక్ష రాసేందుకు సిద్ధంగా..
20/26
ఆఖరి నిమిషం వరకు పుస్తకాలతో కుస్తీనే ఆఖరి నిమిషం వరకు పుస్తకాలతో కుస్తీనే
21/26
22/26
‘జ్ఞాపకం’తో పరీక్ష రాస్తా ‘జ్ఞాపకం’తో పరీక్ష రాస్తా
23/26
నాంపల్లిలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు నాంపల్లిలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు
24/26
పరీక్షా కేంద్రంలో తన హాల్‌ టికెట్ నంబర్‌ను వెతుకుతున్న విద్యార్థిని పరీక్షా కేంద్రంలో తన హాల్‌ టికెట్ నంబర్‌ను వెతుకుతున్న విద్యార్థిని
25/26
ఓ పరీక్షా కేంద్రంలో తనిఖీ చేస్తున్న సిబ్బంది ఓ పరీక్షా కేంద్రంలో తనిఖీ చేస్తున్న సిబ్బంది
26/26
నల్గొండలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
నల్గొండలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

మరిన్ని