The Ghost: సందడిగా ‘ది ఘోస్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

The Ghost: నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమాని అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం కర్నూలులో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. నాగచైతన్య, అఖిల్‌ అతిథులుగా పాల్గొన్నారు.  

Updated : 25 Sep 2022 22:30 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని