పురుషః

విష్ణుసహస్రనామావళిలో ఇది పద్నాలుగవది. ఆ స్వామి విస్తారంగా బ్రహ్మానంద అనుభవాన్ని ప్రసాదించేవాడని అర్థం.

Published : 15 Sep 2022 00:43 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది పద్నాలుగవది. ఆ స్వామి విస్తారంగా బ్రహ్మానంద అనుభవాన్ని ప్రసాదించేవాడని అర్థం. శరీరంలో శయనించి ఉంటాడు. అన్నిటికీ మించి సమస్త సృష్టికీ పూర్వమే ఉన్నవాడు, జగత్తుకు పరిపూర్ణతను ఇచ్చేవాడు అనేది ఈ నామానికి అంతరార్థం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని