స్థవిరః

విష్ణుసహస్రనామావళిలో ఇది 54 వది. ‘స్థవిరః’ అంటే సనాతనుడు, ఎప్పటికీ నిలిచి ఉండేవాడు అని అర్థం.

Published : 29 Jun 2023 00:09 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 54 వది. ‘స్థవిరః’ అంటే సనాతనుడు, ఎప్పటికీ నిలిచి ఉండేవాడు అని అర్థం. ఆయన ఒక్కడే స్థిరమైన వాడు, మిగిలినదంతా చరమే. ఆ స్వామి సనాతనత్వాన్ని ఎవరూ అంచనా వెయ్యలేరు. అంటే ఎప్పటి వాడో ఏ కాలం నాటి వాడో తెలుసుకోవటం ఎవరి వల్లా కాదు. అంత సనాతనుడైన ఆ జగన్నాథుడే ఈ సృష్టి అంతటికీ ఆది అని వివరిస్తుందీ నామం. 

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని