మంగళం పరం

విష్ణుసహస్రనామావళిలో ఇది 63 వది. లోకంలో అన్నిటి కంటే మంగళకరమైన మూర్తి ఆ స్వామిది. సర్వమంగళు డాయన. స్మరించినంత మాత్రాన చెడు విషయాలను, అవరోధాలను తొలగించి, మంగళకరం అయ్యేట్లు దీవిస్తాడు.

Updated : 31 Aug 2023 01:05 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 63 వది. లోకంలో అన్నిటి కంటే మంగళకరమైన మూర్తి ఆ స్వామిది. సర్వమంగళు డాయన. స్మరించినంత మాత్రాన చెడు విషయాలను, అవరోధాలను తొలగించి, మంగళకరం అయ్యేట్లు దీవిస్తాడు. సర్వ శుభాలనూ ప్రసాదిస్తాడు. అందులో ఆయనను మించిన వారెవరూ లేరు. పరమపద నివాసుడైన ఆ స్వామి పరమ మంగళుడు- అనే విషయాన్ని తెలియజేస్తుందీ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని