ఈశానః

విష్ణుసహస్రనామావళిలో ఇది 64 వది. ‘ఈశానః’ అంటే సమస్తాన్నీ శాసించే వాడు, సర్వ జీవాల్నీ, సకలావస్థల్లో పాలించే జగన్నాటక సూత్రధారుడని అర్థం.

Published : 07 Sep 2023 02:02 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 64 వది. ‘ఈశానః’ అంటే సమస్తాన్నీ శాసించే వాడు, సర్వ జీవాల్నీ, సకలావస్థల్లో పాలించే జగన్నాటక సూత్రధారుడని అర్థం. ఆ సర్వేశ్వర తత్త్వాన్ని నిష్కల్మషమైన మనసుతో, హృదయపూర్వకంగా ఆరాధించాలనే సూచన ఈ నామంలో కనిపిస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని