విక్రమిణే నమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 75వది. ‘విక్రమిణే నమః’ అంటే అమితమైన శౌర్య సామర్థ్యాలు గలవాడు అని అర్థం.

Published : 30 Nov 2023 00:08 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 75వది. ‘విక్రమిణే నమః’ అంటే అమితమైన శౌర్య సామర్థ్యాలు గలవాడు అని అర్థం. ఆయన బలపరాక్రమాలకు వామనావతారంలోని త్రివిక్రమ స్వరూపం, పలు సందర్భాల్లోని విశ్వరూప సందర్శనలు ఉదాహరణలు. ఆ స్వామి తన సాటిలేని బలంతో విశ్వమంతా వ్యాపించగలడు. అంతటి విక్రమం గలవాడని తెలియజెప్పటమే ఈ నామ అంతరార్థం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని