విక్రమాయనమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 78వది. ‘విక్రమాయనమః’ అనే ఈ నామం స్వామి ప్రధాన అవతారాల్లోని వామనావతార విశిష్టతను వివరిస్తుంది.

Published : 21 Dec 2023 00:02 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 78వది. ‘విక్రమాయనమః’ అనే ఈ నామం స్వామి ప్రధాన అవతారాల్లోని వామనావతార విశిష్టతను వివరిస్తుంది. బ్రహ్మాండాన్ని కొలిచిన అడుగులు గల వామనమూర్తి తత్త్వాన్ని తెలియ చెప్పడం ఈ నామ లక్ష్యంగా కనిపిస్తుంది. విక్రమంలో సాటిలేనివాడని, సందర్భాన్ని బట్టి ఆయన సూక్ష్మంగానూ, విశ్వవ్యాప్తంగానూ కూడా ఉంటాడనేది ఇందులోని ఆంతర్యం.  

 వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని