ఈశ్వరః

విష్ణుసహస్రనామావళిలో ఇది 74వ నామం. ‘ఈశ్వరః’ అనే పదం మహా శ్రేష్ఠమైంది. ఈ పదానికి లోకమంతటికీ ప్రభువు, అందరినీ పాలించి పోషించేవాడు- తదితర అర్థాలు అనేకం ఉన్నాయి.

Published : 23 Nov 2023 00:07 IST

వందే విష్ణుం!

విష్ణుసహస్రనామావళిలో ఇది 74వ నామం. ‘ఈశ్వరః’ అనే పదం మహా శ్రేష్ఠమైంది. ఈ పదానికి లోకమంతటికీ ప్రభువు, అందరినీ పాలించి పోషించేవాడు- తదితర అర్థాలు అనేకం ఉన్నాయి. స్థూలార్థంలో అన్నింటిపై సకలాధిపత్యం ఉన్నవాడు అని చెబుతుంటారు. ఈ స్వామిని స్మరించి నంతలో ఎలాంటి సాయమైనా చేయగలవాడు- అనే అర్థం కూడా ఈ నామంలో ధ్వనిస్తుంది. మొత్తంగా చూస్తే సర్వం జగన్నాథుడే అనేది అసలు అర్థం  

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని