మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బీహెచ్‌కే స్పేసెస్‌ ప్రదేశం: హైదరాబాద్‌   స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

Published : 02 Jun 2022 01:31 IST

సంస్థ: బీహెచ్‌కే స్పేసెస్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/7f9b39


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ఎండబ్ల్యూ పార్ట్‌నర్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/d5e1dc


హెచ్‌టీఎంఎల్‌/ సీఎస్‌ఎస్‌ డెవలప్‌మెంట్‌ (టైప్‌స్క్రిప్ట్‌ అండ్‌ యాంగ్యులర్‌)

సంస్థ: క్రియేటివ్‌ వెబ్‌ సొల్యూషన్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 9

ఎవరు అర్హులు: యాంగ్యులర్‌జేఎస్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, టైప్‌స్క్రిప్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  internshala.com/i/4a53bb


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని