Published : 19 Oct 2022 00:36 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో...
మార్కెటింగ్‌

సంస్థ: బిల్‌ఈజీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 16.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/0cff5a


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: టిబర్‌మల్‌ జమ్స్‌ అండ్‌ జ్యువెల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,500
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ నైపుణ్యం
* internshala.com/i/b67a53


మార్కెటింగ్‌

సంస్థ: రివిడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: 27.10.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/fa1cf3


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: రివిడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 27.10.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/782773


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: మేగ్నటెక్‌ ఎంటర్‌ప్రైజస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: 27.10.2022
అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/8ebb2e


అకౌంట్స్‌

సంస్థ: బటర్‌ఫ్లై ఫీల్డ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు

* internshala.com/i/cec9f4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు