Published : 20 Oct 2022 01:23 IST

హైదరాబాద్‌లో...


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: సౌవడేన్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌  నైపుణ్యాలు

*internshala.com/i/e9486c


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఐఐఐటీ హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: 27.10.2022
అర్హతలు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, జావా, రెస్ట్‌ ఏపీఐ, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/cf91d4


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.18,000-25,000
దరఖాస్తు గడువు: 27.10.2022
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం

* internshala.com/i/b6d404


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: హైరేడియస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 27.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

*internshala.com/i/83fb88


ఆపరేషన్స్‌

సంస్థ: డొనేట్‌కార్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/9c6812


ఆఫీస్‌ అసిస్టెన్స్‌

సంస్థ: స్టార్టూన్‌ ల్యాబ్స్‌
ప్రదేశం: హైదరాబాద్‌, విజయవాడ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 26.10.2022
అర్హతలు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/785e1e


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు