Updated : 01 Dec 2022 04:21 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఓఎస్‌ఓఎస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: 08.12.2022

అర్హతలు: కాన్వా, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/707f1a


బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఫోర్జ్‌ అలమ్నస్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 08.12.2022

అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/395b00


ఫైనాన్స్‌

సంస్థ: ఆర్చ్‌టైప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 07.12.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/fb5d0c


మార్కెటింగ్‌

సంస్థ: వర్ట్‌ ఇంటర్నేషనల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.50,000-70,000

దరఖాస్తు గడువు: 07.12.2022

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/90a49a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు