Published : 29 Dec 2022 00:34 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో

పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్రాబ్‌రూమ్‌ ఎల్‌ఎల్‌సీ

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: 05.01.2023

అర్హతలు: కోడిగ్నైటర్‌, జావా, జావాస్క్రిప్ట్‌, జేక్వెరి, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, పైతాన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

internshala.com/i/2ef309


రెవిట్‌ మోడలింగ్‌

సంస్థ: ఏఈఎస్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 04.01.2023

అర్హతలు: ఆటోడెస్క్‌ రెవిట్‌ నైపుణ్యం

internshala.com/i/774057


ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌

సంస్థ: బీఏవీ క్యాజిల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: 03.01.2023

అర్హతలు: ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/16fa6a


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కురొ గేమింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-9,000

దరఖాస్తు గడువు: 05.01.2023

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కాన్వా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/33b287


ట్యాక్స్‌ ఎనాలిసిస్‌

సంస్థ: వాల్యూస్‌ ట్యాక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: 04.01.2023

అర్హతలు: అకౌంటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/d68f7e


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు