Updated : 06 Feb 2023 06:06 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆపరేషన్స్‌

సంస్థ: సొల్యూషన్‌ గ్రాఫ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: 28 ఫిబ్రవరి

అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*  internshala.com/i/cc4545


టీమ్‌ లీడ్‌

సంస్థ: సాల్వఫైల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-12,000  

దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు  

 internshala.com/i/08c9ca


సోషల్‌మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ర్యాంకింగ్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.3,000  

దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి

అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం  

*  internshala.com/i/e127f0


మార్కెటింగ్‌

సంస్థ: క్లైంబర్‌ (మైకెప్టెన్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/b81b84


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బ్లాక్‌కాఫర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-12,000

దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి

అర్హతలు: అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌, యాంగ్యులర్‌.జేఎస్‌,  గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, నైపుణ్యాలు

* internshala.com/i/fcbc7e


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు