తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: క్రియేషన్స్‌ ఓవర్సీస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.11,000, దరఖాస్తు గడువు: మార్చి 30, అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు

Published : 23 Mar 2023 00:02 IST

హైదరాబాద్‌లో

గ్రాఫిక్స్‌ డిజైన్‌

సంస్థ: క్రియేషన్స్‌ ఓవర్సీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.11,000
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు

* internshala.com/i/28fa0d


బిజినెస్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: స్కేల్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, పైతాన్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, మైఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/44dada


ఆడిటింగ్‌

సంస్థ: ఫిర్స్‌కోర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: ఆడిటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/79f5ae


అడ్మినిస్ట్రేషన్‌ (సీఈఓ ఆఫీస్‌)

సంస్థ: నాక్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: బ్లాక్‌చెయిన్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇన్వెస్టింగ్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/a8fe91


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ధన్‌రాజ్‌ జైన్‌ జ్యువెలర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: క్రియేటివ్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికషన్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/08895b


ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌

సంస్థ: మోక్ష్
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

* internshala.com/i/58cab3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు