తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: మే 11 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్ల్లాడటంలో నైపుణ్యం

Published : 04 May 2023 00:32 IST

హైదరాబాద్‌లో మార్కెటింగ్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 11 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్ల్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/558083


ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్టేర్‌అవుట్‌ గేమ్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 11 అర్హతలు: డార్ట్‌, ఫ్లట్టర్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/7cb4c8 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎల్‌ లాగిటెక్‌  స్టైపెండ్‌: నెలకు రూ.4,000-10,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/7cb4c8 


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఎల్‌ లాగిటెక్‌  స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/e58834


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని