తాజా ఇంటర్న్ షిప్ లు
విశాఖపట్నంలో
గ్రాఫిక్ డిజైన్ అండ్ వీడియో క్రియేషన్
సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: జూన్ 4
అర్హతలు: 3డీస్ మ్యాక్స్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్ లైట్‌రూమ్ సీసీ, ఎక్స్‌డీ…, యానిమేషన్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/bae333
ప్రొడక్ట్ మార్కెటింగ్
సంస్థ: ట్రాన్‌జాజ్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: జూన్ 2
అర్హతలు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/072125
తెనాలి, హైదరాబాద్‌లలో సర్క్యూట్ డిజైన్
సంస్థ: పడాయి స్టైపెండ్: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: జూన్ 4
అర్హతలు: అడ్వినొ, ఏఆర్‌ఎం మైక్రోకంట్రోలర్, సర్క్యూట్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రాస్‌బెర్రీ పీఐ నైపుణ్యాలు
* internshala.com/i/6f6aea
విశాఖపట్నం, హైదరాబాద్‌లలో వీడియో మేకింగ్/ ఎడిటింగ్
సంస్థ: స్టూడియో 18 న్యూస్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్ 5
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/8a42cb
వర్క్ ఫ్రమ్ హోమ్ మార్కెటింగ్
సంస్థ: బకెట్‌లిస్ట్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్ 5
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సేల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, సేల్స్‌ఫోర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/72b44f
ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్
సంస్థ: ఓయెల్యాబ్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జూన్ 8
అర్హతలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, గిట్‌హబ్, జావా, కొట్లిన్, రెస్ట్ ఏపీఐ నైపుణ్యాలు
* internshala.com/i/4ca410
కార్పొరేట్ సేల్స్
సంస్థ: బ్లూ రోజ్ పబ్లిషర్స్
స్టైపెండ్: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: జూన్ 8
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/94aa36
ఆర్కిటెక్చర్
సంస్థ: ది డిజైన్ అల్గొ స్టూడియో
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్ 7
అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, ఆటోక్యాడ్ నైపుణ్యాలు
* internshala.com/i/a4068f
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల