తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: క్లిక్‌ఫార్ములా డిజిటల్‌, స్టైపెండ్‌: నెలకు రూ.8,000, దరఖాస్తు గడువు: జూన్‌ 8, అర్హతలు: సేల్స్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Updated : 31 May 2023 02:26 IST

హైదరాబాద్‌లో

సేల్స్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: క్లిక్‌ఫార్ములా డిజిటల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: సేల్స్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/78d137


టెలికాలింగ్‌

సంస్థ: ఎల్‌ఎంవీ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/88f939


మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: గరుడా3డీ…
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: ర్యాపిడ్‌ ప్రోటోటైపింగ్‌ నైపుణ్యం

* internshala.com/i/ca88c4


పొలిటికల్‌ కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఎస్‌ఎంఈ మెట్రిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-20,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: పొలిటికల్‌ కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/ece36a


డేటా ఎంట్రీ

సంస్థ: నాస్‌కామ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/7733eb


రిక్రూట్‌మెంట్‌

సంస్థ: మెడికో రిక్రూట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 7
అర్హతలు: రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/6717a6


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎస్‌ఆర్‌ గౌని మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: జూన్‌ 7
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/5689c5


ఆపరేషన్స్‌

సంస్థ: పోస్ట్‌ఆర్డర్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 7
అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఆపరేషన్స్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/54c5a9


ఆడిటింగ్‌ అండ్‌ అకౌంటింగ్‌

సంస్థ: ట్రెండ్‌సెట్‌ ఫిన్‌సర్వ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: జూన్‌ 7
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు

* internshala.com/i/8d79a9


మల్టీమీడియా డిజైన్‌

సంస్థ: ఎల్‌క్యూబ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 7
అర్హతలు: మైక్రోసాఫ్ట్‌ పవర్‌యాప్స్‌ నైపుణ్యం

* internshala.com/i/2cddb2


విశాఖపట్నం, విజయవాడలలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c696a9


గుంటూరులో

మార్కెటింగ్‌

సంస్థ: శ్రీ షిర్డీసాయి సేవాట్రస్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, రాయడం. ఎంఎస్‌-ఆఫీస్‌, ఎస్‌ఎంఎం.

* internshala.com/i/2259bd


విజయవాడలో

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 7
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/50ccc4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు