తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో హ్యూమన్‌ రిసోర్సెస్‌

Published : 27 Feb 2024 00:17 IST

హైదరాబాద్‌లో

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: జైగ్లర్‌ ఏరోస్పేస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/6c1735 

సేల్స్‌

సంస్థ: సియాండ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/81bb83 

టీఎంఆర్‌డబ్ల్యూ- హౌస్‌ ఆఫ్‌ బ్రాండ్స్‌లో

1. ఫ్యాషన్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/8ba4b7

2. గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌:నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా నైపుణ్యాలు

  • internshala.com/i/f298a5 

ఇంటర్నేషనల్‌ పీఆర్‌ అండ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఐబీ క్రికెట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000-30,000
దరఖాస్తు గడువు: మార్చి 2
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/5f1556

మార్కెటింగ్‌

సంస్థ: ఉడ్‌బాక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, డిజైన్‌ థింకింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫొటోగ్రఫీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, వీడియో  ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/d11e52

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు