తాజా ఇంటర్న్‌షిప్‌లు

విశాఖపట్నంలో హ్యూమన్‌ రిసోర్సెస్‌

Published : 05 Mar 2024 00:11 IST

విశాఖపట్నంలో
హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.9,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు  

  • internshala.com/i/053df2

విజయవాడలో

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో నైపుణ్యాలు

  • internshala.com/i/c4f26e

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిజిటల్‌ ఇప్సమ్‌ సంస్థలో..

1.బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: 10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/d79d87

2.గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం

  • internshala.com/i/8ea7c0

ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: అడ్వర్టలిస్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/f90ada

షార్ట్స్‌ స్క్రిప్ట్‌ రైటర్‌

సంస్థ: ఫియర్‌డాగ్‌ మ్యూజిక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/447caf

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని