తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కెనెక్ట్‌, స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000, దరఖాస్తు గడువు: మార్చి 13, అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, లీడ్‌ జనరేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

Published : 06 Mar 2024 00:03 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: కెనెక్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, లీడ్‌ జనరేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

* internshala.com/i/042ab2


లాటెక్‌ సంస్థలో...

1. లీగల్‌ కంటెంట్‌ క్యూరేటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/1f1dd7

2. ఎస్‌ఎస్‌సీ కంటెంట్‌ క్యూరేటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, మేథమెటిక్స్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/09475a

3. కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ (మ్యాథ్స్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌  రైటింగ్‌, ఇంగ్లిష్‌, మేథమెటిక్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఫిజిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/caf00d


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: ఈవెన్‌మెంట్‌ ఇన్వెస్టిట్యూర్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఈమెయిల్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, లీడ్‌ జనరేషన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/0ab047


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు