వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 14 Dec 2023 00:02 IST

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: లైవ్‌ టికెట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 22, డిసెంబరు

అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెట్‌ అనాలిసిస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, స్టాటిస్టిక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/4a2eb0


కంటెంట్‌ రైటింగ్‌

(బ్లాగ్స్‌/సోషల్‌ మీడియా)

సంస్థ: కుటిల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 22, డిసెంబరు

అర్హతలు: కేన్వా, కంటెంట్‌ మార్కెటింగ్‌, కాపీ రైటింగ్‌, ఎంఎస్‌-వర్డ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌  

internshala.com/i/dba274 


ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌

సంస్థ: హైక్‌వైజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 21, డిసెంబరు

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ రాయడం, మలయాళం మాట్లాడటం, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌

internshala.com/i/9b7c5f 


కంటెంట్‌ డిజైన్‌

సంస్థ: ఐపీఏ ఇన్‌స్టిట్యూట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: 22, డిసెంబరు

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌

internshala.com/i/c3a167


నెక్ట్స్‌ఎడ్జ్‌ ల్యాబ్స్‌

1. యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 22, డిసెంబరు

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఎక్స్‌డి, ఫిగ్మా, స్కెచ్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌

 internshala.com/i/cffe04 


2. ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 22, డిసెంబరు

అర్హతలు: క్లౌడ్‌ ఫైర్‌స్టోన్‌, డార్ట్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ

internshala.com/i/ba8f41 


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కన్‌స్ట్రక్టివ్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 21, డిసెంబరు

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కేన్వా, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

internshala.com/i/5740b0 


మోషన్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: బ్రేక్‌ ద కోడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: 21, డిసెంబరు

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫ్లాష్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, యానిమేషన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌  

internshala.com/i/633604 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు