భలే గాలిమేడ!
హాయ్ ఫ్రెండ్స్... ఎలా ఉన్నారు?తెలుసా? ఈసారి నేను గాలిమేడల్ని చూసొచ్చా... ఆ... అంటూ నోరెళ్లబెట్టారు కదూ.. బడాయి కాకపోతే గాలిమేడల్ని చూడ్డమేంటీ అంటారా? వివరాలు చదివితే మీకే తెలుస్తుంది!....
హాయ్ ఫ్రెండ్స్... ఎలా ఉన్నారు?తెలుసా? ఈసారి నేను గాలిమేడల్ని చూసొచ్చా... ఆ... అంటూ నోరెళ్లబెట్టారు కదూ.. బడాయి కాకపోతే గాలిమేడల్ని చూడ్డమేంటీ అంటారా? వివరాలు చదివితే మీకే తెలుస్తుంది!
* ఎక్కడుంది? రాజస్థాన్‌లోని జైపూర్‌లో. ఈ మేడ పేరు హవామహల్. |
* ఎందుకు కట్టారు? |
* అసలు గొప్ప? |
* ఎలా ఉంటుంది? ముందు నుంచి చూస్తే అదో పెద్ద భవనంలా కనిపిస్తుంది. 50 అడుగుల ఎత్తుతో అయిదు అంతస్తులతో 953 కిటికీలతో భలేగా ఉంటుంది. వెనకవైపు కొన్ని స్తంభాలు వాలుగా ఏర్పాటు చేసిన దారులు అంతే. అదే ఈ హవా మహల్ ప్రత్యేకత. పేరులోనే కాదు. నిర్మాణంలోనూ గమ్మత్తుగా ఉంటుంది. ఇసుకరాతితో కట్టిన ఈ భవనం కింది నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వైశాల్యం తగ్గుతూ వస్తుంది. దీనిపై మూడు అంతస్తులు కేవలం చిన్నగది పరిమాణంలో ఉంటే అడుగు భాగం మాత్రం విశాలంగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తుగా ఉండే ముందు భాగం గోడ అడుగు మందంగా ఉంటుంది. |
* వెనక నుంచే వెళ్లాలి! వెనకవైపే ద్వారం. అందుకే ఈ మహల్లోకి వెళ్లాలంటే వెనక నుంచే చేరుకోవాలి. ముందు నుంచి అందంగా ఉండే ఈ భవనం లోపల అంతా ఖాళీనే. అక్కడక్కడ భవనాన్ని పట్టి ఉంచే స్తంభాలు, దారులు ఉంటాయి. దూరం నుంచి ఈ మహల్ శ్రీకృష్ణుడి కిరీటంలా కనిపిస్తుంది. |
* ప్రస్తుతం ఎలా ఉంది? దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. ఏ రోజైనా వెళ్లి సందర్శించొచ్చు. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
-
అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!