ఫాస్ట్‌ ఫుడ్‌ ఎఫెక్ట్‌ మరి!

అరుణ్‌.. కొన్ని దేశాల్లో వాళ్లు నత్తలను ఆహారంగా తీసుకుంటారు. ఎందుకనో చెప్పగలవా?

Published : 29 Apr 2021 00:11 IST

మాస్టారు: అరుణ్‌.. కొన్ని దేశాల్లో వాళ్లు నత్తలను ఆహారంగా తీసుకుంటారు. ఎందుకనో చెప్పగలవా?
అరుణ్‌: వాళ్లకు ‘ఫాస్ట్‌ ఫుడ్‌’ అంటే ఇష్టం లేదేమో సార్‌..
మాస్టారు: ???

గొప్ప పుత్రరత్నం!
బంటి: డాడీ.. నీకు చీకట్లో రాయడం వచ్చా?
డాడీ: ఓ.. ఎందుకు రాదు. వచ్చు బంటీ..
బంటి: నువ్వు గ్రేట్‌ డాడీ! అయితే ఒక్క నిమిషం ఆగు. నేను లైట్స్‌

ఆఫ్‌ చేసొస్తా. మీరు నా ప్రోగ్రెస్‌ కార్డు మీద సంతకం పెట్టేయండి.
డాడీ: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు