Published : 01 Feb 2022 00:37 IST
నవ్వులే.. నవ్వులు..!
సారీ మావయ్యా!
మావయ్య: పింకీ.. టిఫిన్ చేద్దువుగాని రా..
పింకి: సారీ మావయ్యా.. నాకు చేయటం రాదు. తినడమే వచ్చు.
మావయ్య: ఆఁ!!
నా తల అక్కడే ఉంది మరి!
అమ్మ: ఏంటి చింటూ తలనొప్పి అంటూ.. మోకాలికి జండూబామ్ రాస్తున్నావు?
చింటు: మొన్న నాన్న నన్ను... ‘నీ తల మోకాళ్లలో ఉంది’ అన్నాడు మమ్మీ.. అందుకే మోకాలికి రాస్తున్నా.
అమ్మ: ఆఁ!!
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు
-
Politics News
Yamini Sharma: జగన్ ఇచ్చేది పావలా.. వసూలు చేసేది రూపాయి: యామినీశర్మ
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!