నవ్వుల్‌.. నవ్వుల్‌..

ఏంట్రా రిమ్‌.. మీ టీచర్‌ నీ మీద చాలా కోపంగా ఉందేంటి?....

Published : 22 Feb 2022 00:54 IST

రెండూ ఒకటే కదా

మావయ్య : ఏంట్రా రిమ్‌.. మీ టీచర్‌ నీ మీద చాలా కోపంగా ఉందేంటి?
రిమ్‌ : అవును మావయ్యా.. నన్ను నిల్చోబెట్టి ఏబీసీడీలు చెప్పమంది..
మావయ్య : ఆ అయితే..!
రిమ్‌ : ‘క్యాపిటల్‌ వా? స్మాల్‌ వా?’ అని అడిగా మావయ్యా..
మావయ్య : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని