నవ్వుల్‌.. నవ్వుల్‌..

ఏంటి సురేశ్‌.. ఈ మధ్య ఏ పరీక్షలోనైనా వందకు 90 మార్కులు తెచ్చుకుంటున్నావ్‌..

Published : 26 Mar 2022 00:21 IST

రాజేశ్‌ : ఏంటి సురేశ్‌.. ఈ మధ్య ఏ పరీక్షలోనైనా వందకు 90 మార్కులు తెచ్చుకుంటున్నావ్‌..

సురేశ్‌ : హ.. అవును రా..  

రాజేశ్‌ : ఇంతకీ ఏం తింటున్నావేంటి?

సురేశ్‌ : మా అమ్మ తిట్లూ.. మా నాన్న చేతి దెబ్బలూ..

రాజేశ్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని