నవ్వుల్‌..నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ.. ప్రపంచంలోకెల్లా అతిచిన్న పక్షి ఏది?

Updated : 12 Apr 2022 06:37 IST

నిజమే సుమా!

టీచర్‌: చింటూ.. ప్రపంచంలోకెల్లా అతిచిన్న పక్షి ఏది?

చింటు: పెద్ద పక్షి కానిదే ప్రపంచంలోకెల్లా అతిచిన్న పక్షి టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


ఇలా కూడా అంటారా?

టీచర్‌: గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి బంటీ

బంటి: గురువుకు ఉండే ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి అంటారు టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని