నవ్వుల్.. నవ్వుల్.!
నిజమే కదా..
అమ్మ : ఏంటి కిట్టూ.. చిరాగ్గా కనిపిస్తున్నావు?
కిట్టు : అవునమ్మా..
అమ్మ : ఏమైందో చెప్పు..
కిట్టు : ట్యూషన్ టీచరేమో దగ్గరుండి మరీ చూచిరాత రాయిస్తారు.. పరీక్ష హాల్లోనేమో చూచిరాత వద్దంటారు.. అసలేం అర్థం కావడం లేదమ్మా..
అమ్మ : ఆ..!!
భలే.. భలే..!
సిరి : హరీ.. మీ మావయ్య అయిదొందలకే రెండు ఫోన్లు కొన్నారట.. నిజమేనా?
హరి : హ అవును సిరీ..
సిరి : అంత తక్కువకు ఏం ఫోన్లు వచ్చాయేంటి?
హరి : ఇయర్ ఫోన్లు..
సిరి : ఆ..!!
రెక్కల కష్టం
టీచర్ : రాధా.. పక్షుల గురించి నీకేం తెలుసో చెప్పు?
రాధ : రెక్కల కష్టంతో బతికే జీవులు అవొక్కటే టీచర్..
టీచర్ : ఆ..!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/23)
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Education News
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరు, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
-
Crime News
సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్!
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు