నవ్వుల్‌.. నవ్వుల్‌..

నేను మాట్లాడతా..!

Updated : 27 Aug 2023 18:33 IST

నేను మాట్లాడతా..!

కిట్టు: నన్ను స్కూల్లో కోప్పడ్డారు నాన్నా..

నాన్న: ఎవర్రా నిన్ను కోప్పడింది.. వాళ్ల పేరెంట్స్‌తో నేను మాట్లాడతాను పద..

కిట్టు: మా లెక్కల టీచర్‌ నాన్నా..

నాన్న: ఆఁ..!

అమ్మ కనిపెట్టేసింది.!

చిన్ను : అమ్మా.. మన కొత్త కారు గురించి నీకో గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పనా..?

అమ్మ : హా.. ముందు గుడ్‌ న్యూస్‌ ఏంటో చెప్పు..

చిన్ను : కారు ఎయిర్‌ బ్యాగ్స్‌ చాలా బాగా పనిచేస్తున్నాయమ్మా..  

అమ్మ : అంటే.. కారుకు యాక్సిడెంట్‌ చేశావా?

చిన్ను : భలే కనిపెట్టావమ్మా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని