నవ్వుల్.. నవ్వుల్..!
టీచర్: చింటూ.. నీటిలో, భూమి మీద జీవించగలిగే జీవి పేరు చెప్పు?
అంతే కదా..!
టీచర్: చింటూ.. నీటిలో, భూమి మీద జీవించగలిగే జీవి పేరు చెప్పు?
చింటు: కప్ప టీచర్..!
టీచర్: వెరీ గుడ్.. ఇంకో ఉదాహరణ చెప్పు..
చింటు: ఇంకో కప్ప టీచర్..
టీచర్: ఆఁ..!
ఎలా చెబితే అలా..!
పేషంట్: నాకు మళ్లీ కడుపులో నొప్పిగా ఉంది ఎక్స్‌రే తీయండి డాక్టర్..!
డాక్టర్: ఏంటి.. మీ కడుపులో రెండు స్పూన్లు ఉన్నట్లు ఎక్స్‌రేలో కనబడుతోంది?
పేషంట్: అంటే మొన్న వచ్చినప్పుడు రెండు టీస్పూన్ల టానిక్ తీసుకోవాలని మీరే చెప్పారు కదండీ..!
డాక్టర్: ఆఁ..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్‌కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు